
Reply ఇవ్వటానికి కూడా డబ్బులు తీసుకోవాలా అని మీలో కొంతమంది అనుకోవచ్చు.
సరదా ఇచ్చే సినిమాకి, రెస్టౌరెంట్ , పార్టీలు అని చాలా డబ్బులు ఖర్చు పెడతారు. అలాంటిది మీ కెరీర్ లేదా బిజినెస్ కోసం కొన్ని లక్షల మందికి కంటెంట్ అందించే నా పర్సనల్ టైం మీరు స్పెషల్ గా అడుగుతున్నారు.
మీ డౌట్ కి Free గా answer కావలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ లో ఏదయినా లేటెస్ట్ వీడియో కింద మీ డౌట్ అడగండి.
నేను ఫ్రీగా ఉన్నప్పుడు, నాకు టైం దొరికినప్పుడు మీ డౌట్ కి Free గా రిప్లై ఇవ్వటానికి ట్రై చేస్తాను.
ఒక వేళ మీ డౌట్ పట్ల మీరు సీరియస్ గా ఉండి నా నుండి ఖచ్చితంగా Answer కావలి అంటే ఈ చిన్న అమౌంట్ Pay చేసి మీ డౌట్, మరియు ఇమెయిల్ ఐ.డి, వాట్సాప్ నెంబర్ ఇవ్వండి.
సోమ నుండి శుక్రవారంలో మీరు అమౌంట్ కట్టిన 24 నుండి 48 గంటలలోపు లేదా తరువాత మీ ఇమెయిల్ కి లేదా మీ వాట్స్ అప్ నెంబర్ కి మీ డౌట్ ఆన్సర్ పంపండం జరుగుతుంది.
శని,ఆదివారాలలో నా నుండి జవాబు రాదూ!
గుర్తుంచుకోండి మీరు అమౌంట్ కట్టిన తరువాత 24 నుండి 48 Working Hours తరువాత మీకు ఆన్సర్ చేయగలను.